మధ్యంతర ఉత్తర్వులపై స్టే

హైదరాబాద్ః రోజా సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే మంజూరు చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం తన నిర్ణయం వెలువరించింది. సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని రోజాకు సూచించారు.

Back to Top