చంద్రబాబుకు కేసుల భయం


అనంతపురం: చంద్రబాబుకు కేసుల భయం వెంటాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయానికి బీజేపీ–టీడీపీలదే బాధ్యత అని హెచ్చరించారు. 
 
Back to Top