పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎగురవేసి, అందరికి శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.  వైయస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు.

Back to Top