జిల్లాలో భారీ చేరికలు

వరంగల్ రూరల్ః జిల్లాలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు జరిగాయి. వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ సమక్షంలో నెక్కొండ మండలానికి చెందిన సుమారు 200 మంది వైయస్సార్సీపీలో చేరారు. శాంతికుమార్ వీరందరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రతీ ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శాంతికుమార్ సూచించారు.

Back to Top