తుపాన్ బాధితుల‌కు చేయూత 

శ్రీ‌కాళ‌హ‌స్తి: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అబ్బాభట్లపల్లి అరుంధతి వాడా, ముళ్ళపూడి ఎస్టి కాలనీ, పోలి ఎస్టి కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల‌లోకి నీరు చేరి ఆయా కాల‌నీల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌,  మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బాధితుల‌కు అండ‌గా నిలిచారు.  నిత్యావ‌స‌ర వ‌స్తువులు, దుస్తులు, ర‌గ్గులు పంపిణీ చేశారు.  

Back to Top