ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే

గుంటూరుః కృష్ణాయపాలెంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని పేరుతో స్థానికంగా ఉన్న ఇళ్లను తొలగించి ప్రభుత్వం రోడ్లు వేయడాన్ని నిరసిస్తూ  బాధితుల తరపున వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో కోర్టు బాధితులకు అనుకూలంగా  స్టే విధించింది. ఇందుకు సంబంధించిన కాపీలను ఆర్కే బాధితులకు అందజేశారు.

Back to Top