ఘ‌న నివాళి

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్ ఎస్ స్వామినాథ‌న్ మృతి ప‌ట్ల పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆకాంక్షించారు. ఆయ‌న కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. చిర‌స్థాయిగా నిలిచిపోయే పాట‌ల్ని అందించిన ఆయ‌న సంగీత ఝ‌రి ఇంత‌టితో ఆగిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
Back to Top