గడపగడపకూ వైఎస్ఆర్ సీపీ ప్రచారం

హైదరాబాద్, 2012 ఆగస్టు 25 : హైదరాబాద్­లోని కూకట్­పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు గడపగడపకూ ప్రచార కార్యక్రమాన్నినిర్వహించింది. పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్­రెడ్డి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, పార్టీ నాయకులు రాజ్ ఠాకూర్, జనార్దనరెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, ఐఐటీ కన్వీనర్ లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top