హోదాపై బాబువి దొంగ నాటకాలు

తిరుపతి: ప్రత్యేక హోదాపై చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా.. హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ బంద్‌కు పిలుపునిస్తే.. బంద్‌ను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ప్రతి జిల్లాలో స్టేడియం ఉండేలా చేస్తామన్నారు
Back to Top