నంద్యాలలో 3,400 డబ్లింగ్‌ ఓట్లు

నంద్యాల: నంద్యాలలో డబ్లింగ్‌ ఓట్లను తొలగించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఒకే పేరుతో రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది. 3,400లకు పైగా నంద్యాలలో డబ్లింగ్‌ ఓట్లు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్‌ నిపుణుల సహాయంతో వైయస్‌ఆర్‌ సీపీ గుర్తించింది. డబ్లింగ్‌ ఓట్లను వెంటనే తొలగించాలని పార్టీ డిమాండ్‌ చేసింది. 

Back to Top