వైయస్‌ఆర్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌పై కక్ష సాధింపు చర్యలు

అనంతపురం:గార్లదిన్నె మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌ హరికృష్ణపై టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. బోర్‌ వేరే వ్యక్తులది అంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో హరికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top