పోలవరంలో మంత్రుల పర్యటన

పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్‌, ఆళ్లనాని సందర్శించారు. బుధవారం పోలవరం పనులు, నిర్వాసితుల తరలింపుపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్లను కూడా పరిశీలించారు. ఆర్‌అండ్ఆర్‌ ప్యాకేజీపై చర్చిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top