పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

విజయవాడ: గేట్‌ వే హోటల్‌లో వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఎంపీలు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top