బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి  మార్మోగింది

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

అమరావతి :   ‘బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మోగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.  పాపం పండి పవర్‌లో లేకుండా పోయారని..త్వరలోనే రాజకీయాల నుంచి నిష్క్రమణ తప్పదని హస్తిన మాట. వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది చంద్రబాబూ..కానీ ఆంధ్ర ఔరంగజేబ్‌గా మీరు కలకాలం గుర్తుండిపోతారు.. పెద్దాయన సాక్షిగా’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో విరుచుకుపడ్డారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top