బకాయిల కారణంగా విత్తన సరఫరాలో జాప్యం

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 

అమరావతి: విత్తన సంస్థలకు బకాయిలు ఎంతమేరకు ఉన్నాయని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. బకాయిల కారణంగా విత్తన సరఫరాలో జాప్యం జరుగుతుందన్నారు. విత్తనాలు అందించలేకపోవడాన్ని నేరంగా పరిగణించాలన్నారు. అలాంటి నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top