అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు

మంత్రి శ్రీరంగనాథరాజు

 
విశాఖ: అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలను..మొడల్‌ కాలనీలుగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ.33 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అర్హులై ఉండి ఇంటి పట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top