సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు హజ్‌ పవిత్ర జలం అంద‌జేత‌

 తాడేప‌ల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి  హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను  డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్‌) ఎస్‌.బి.అంజాద్‌ బాషా, హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌. గౌసుల్‌ ఆజం అంద‌జేశారు. ఇటీవల జరిగిన హజ్‌ యాత్రలో ఏపీ నుంచి హజ్‌కు వెళ్ళిన యాత్రికులకు ప్రభుత్వం అందించిన సహకారంపై ముఖ్యమంత్రికి  డిప్యూటీ సీఎం, హజ్‌ కమిటీ ఛైర్మన్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top