జిల్లా సహకార కేంధ్ర బ్యాంక్  నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన

 రాజమహేంద్రవరం : జిల్లా సహకార కేంధ్ర బ్యాంక్ నూతన భవనం నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , ఫుడ్ ప్రాసేసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుబాష్ చంద్రబోస్ , రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాం , ఆప్కాబ్‌ చైర్మన్ జాన్సీ రాణీ, తూర్పు గోదావరి డీసీసీబీ  చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్‌ప‌ర్స‌న్ మేడపాటి షర్మిళా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top