మ‌ళ్లీ ఏపీనే నంబ‌ర్‌వ‌న్‌

స్టార్ట‌ప్ ఎకోసిస్ట‌మ్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌స్థానం

అమ‌రావ‌తి:   సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దూసుకుపోతోంది. నిన్న‌టికి నిన్న ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినేస్‌లో ఏపీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌గా ..ఇవాళ మ‌రో ఘ‌న‌త సాధించింది. స్టార్ట‌ప్ ఇండియా ర్యాంకింగ్‌లో ఏపీ అగ్ర‌స్థానంలో నిలిచింది.ఎమ‌ర్జింగ్ స్టార్ట‌ప్ ఇకోసిస్ట‌మ్‌లో ఏపీ నంబ‌ర్ వ‌న్ ర్యాంకు సాధించింది.ఇవాళ న్యూఢిల్లీలో నిర్వ‌హించిన స‌పోర్టు టూ స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్ ముఖ్య స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ కేంద్ర మంత్రి  పియూష్ గోయ‌ల్ ర్యాంకులు ప్ర‌క‌టించారు. ఇందులో ఏపీకి మొద‌టి ర్యాంకు వ‌చ్చిన‌ట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top