వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై సీఎం సమీక్ష

 

తాడేపల్లి: వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Read Also: ఐదేళ్ల తరువాత ఏపీకి పండుగ

Back to Top