చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

అమ‌రావ‌తి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నోరు తెరిస్తే చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌న్న పేరుతో స్కీములు పెట్టి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు. చంద్ర‌బాబు నోరు తెరిస్తే అన్ని అబ‌ద్ధాలే..కావాల‌నే అబ‌ద్ధాలు చెబుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట‌ట్టిస్తున్నారు. దుర్భుద్దితో చేసే ఆలోచ‌న‌కు వెంట‌నే ఫుల్ స్టాఫ్ పెట్టాలి. చంద్ర‌బాబు పూర్తిగా మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నారు. ప‌చ్చి అబ‌ద్దాలు చెబుతున్నారని సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 

Back to Top