జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోమన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top