మాజీ ఎంపీ సబ్బం హరి మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం  

 తాడేప‌ల్లి:  మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top