క‌రోనా ప‌రిస్థితుల‌పై కేబ్‌నెట్ స‌బ్ క‌మిటీ భేటీ

విజ‌య‌వాడ‌:  క‌రోనా ప‌రిస్థితుల‌పై చ‌ర్చించేందుకు కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయ్యింది. ఈ స‌మావేశంలో క‌రోనా క‌ట్ట‌డి, బ్లాక్ ఫంగ‌స్‌, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాపై చ‌ర్చించ‌నున్నారు. బ్లాక్ ఫంగ‌స్ మందులు, ఇంజ‌క్ష‌న్ల కొర‌త లేకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top