స్టోరీస్

12-06-2024

12-06-2024 11:04 AM
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మ­ణ­గూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్‌తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని...
12-06-2024 10:53 AM
ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్‌ జరిగింది. మధ్యాహ్నానికి రాష్ట్రంలో కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో  టీడీపీ నాయకులు, కార్యకర్త­లు రెచ్చిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమ­యంలో నగర శివారులోని మాజీ ఎంపీ గోరంట్ల...
12-06-2024 10:44 AM
ఎక్కడికక్కడ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ‘...

11-06-2024

11-06-2024 06:13 PM
 వైయ‌స్‌ జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌,ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంక‌...
11-06-2024 06:03 PM
సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
11-06-2024 11:20 AM
అప్పలనాయుడిపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు టీడీపీ ర్యాలీ వచి్చన వెంటనే కరెంటు పోయిందని, అప్పలనాయుడిపై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లో కరెంట్‌ వచి్చందని,...
11-06-2024 11:17 AM
సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్‌.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్‌ ఫోన్‌లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ...
11-06-2024 11:12 AM
వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తనను గెలిపించిన పాడేరు నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

10-06-2024

10-06-2024 03:43 PM
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న...
10-06-2024 09:53 AM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని...
10-06-2024 09:50 AM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్‌ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు.

09-06-2024

09-06-2024 08:52 PM
ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన న‌రేంద్ర‌మోదీకి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.
09-06-2024 07:48 PM
అజిత్‌సింగ్‌నగర్‌ లూనా సెంటర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త భాషా టైలరింగ్‌ దుకాణంపై దాడి చేశారు. రెండు టైలరింగ్ దుకాణాలను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. దుకాణంలోని టైలరింగ్‌ మెషీన్‌లు, ఎల్‌ఈడీ టీవీ,...

08-06-2024

08-06-2024 03:36 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేద‌ని కొడాలి  నాని ధ్వజమెత్తారు.
08-06-2024 03:18 PM
రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదు
08-06-2024 03:11 PM
వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.
08-06-2024 03:08 PM
పాలక మండలి సభ్యుల్లో సింహభాగం వైయ‌స్ఆర్ విగ్రహం తొలగించడానికి సమ్మతించలేదు. అయినప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు ఏకపక్షంగా శుక్రవారం ఉదయమే విగ్రహాన్ని తొలగించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు
08-06-2024 10:46 AM
తాడేప‌ల్లి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.

07-06-2024

07-06-2024 10:17 PM
అందరమూ ఫ్యాన్‌ గుర్తుకే ఓటేస్తే.. కూటమి అభ్యర్థులకు మెజార్టీ ఎలా వచ్చిందంటూ నాయకులు, ప్రజలు ఓ చోటకు చేరి తర్కిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఓటువేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్‌...
07-06-2024 09:59 PM
ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించారు. అప్పుడు కూడా నేను ఖండించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ...
07-06-2024 09:52 PM
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం...
07-06-2024 09:46 PM
తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు
07-06-2024 08:26 AM
తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైయ‌స్ఆర్‌సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ  ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి...
07-06-2024 08:17 AM
టీడీపీ నేతలు అస్మిత్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్‌ ప్రక్రియలో...
07-06-2024 08:13 AM
ఘటన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. తమ హోంగార్డు చంద్రశేఖర్‌ ఎంతో ధైర్యంగా గిరీష్‌ చేతిలోని కత్తిని లాక్కొన్నాడని, దీంతో మరిన్ని...
07-06-2024 08:11 AM
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి మండలంలోని కంభంపల్లె సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల శిలాఫలకాలను, వెల్‌నెస్‌ సెంటర్‌ బోర్డును టీడీపీ కార్యకర్తలు...
07-06-2024 08:07 AM
అరాచక శక్తులు చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేలా తక్షణం కఠిన చర్యలకు ఆదేశించాలని...

06-06-2024

06-06-2024 07:45 PM
ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిద్దాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని నాయకులను కూడా గౌరవిద్దాం అని అయన సూచించారు. ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా...
06-06-2024 07:36 PM
వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపింద‌ని, బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని పేర్ని నాని మండిపడ్డారు. బిహార్‌ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు...
06-06-2024 07:21 PM
గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని, ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు

Pages

Back to Top