స్టోరీస్

24-05-2019

24-05-2019 06:22 PM
మంగళగిరి అని స్పష్టంగా పలకలేని అభ్యర్థిని గెలిపిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని నియోజకవర్గ ఓటర్లు ఆలోచించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావలంటే కనీస అవగాహన ఉండాలని ....అలాంటిది లోకేశ్‌కు నియోజవర్గ...
24-05-2019 03:41 PM
అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే.
24-05-2019 03:20 PM
అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేసిన‌ట్లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ స‌ల‌హాదారు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ
24-05-2019 03:02 PM
‘ఒక యువ నాయకుడిపై ప్రజలు ఇంత అపూర్వమైన ప్రేమ, అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం దేశ చరిత్రలోనే అరుదు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని కుటుంబానికి ప్రజలు నీరాజనం పలికారు. అభివృద్ధిలో దేశానికే వెలుగు...
24-05-2019 03:00 PM
అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి దుర్గా గుడి పురోహితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.
24-05-2019 02:47 PM
అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో కొద్దిసేపటి క్రితం ఐఏఎస్‌ అధికారులు భేటీ అయ్యారు.
24-05-2019 02:46 PM
విశాఖ: ఈవీఎంలు ఎలా మాయం అవుతాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.
24-05-2019 02:37 PM
  అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి.
24-05-2019 12:40 PM
నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచార సమయంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకొని గెలుపునకు కష్టపడండి అనే పిలుపు మేరకు ప్రజలంతా తనను అక్కున చేర్చుకొని గెలిపించారన్నారు.
24-05-2019 12:24 PM
51 స్థానాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అలాగే 25 పార్ల‌మెంట్ స్థానాల్లో ఏకంగా 22 ఎంపీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు విజ‌య‌బావుట ఎగుర‌వేశారు
24-05-2019 12:23 PM
రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్ళాల్సిన కష్టతరమైన  బాధ్యత వైయస్‌ జగన్,వైయస్‌ఆర్‌సీపీపై ఉందన్నారు
24-05-2019 11:21 AM
అమరావతి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
24-05-2019 11:15 AM
ఏకంగా 151 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో విజయ దుందుభి మోగించి సరికొత్త చరిత్రను లిఖిం చింది. ఏపీ ప్రజలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని...

23-05-2019

23-05-2019 08:37 PM
గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన తెలుగుదేశం ఈ సారి రెండు స్ధానాలకు మాత్రమే పరిమితమయ్యింది. గత ఎన్నికల్లో కడపలో 9స్థానాల్లో గెలిచిన వైయ‌స్ఆర్ సీపీ ఈ సారి క్లీన్‌ స్వీప్‌చేసింది. మంత్రులుగా ఉన్న వారు...
23-05-2019 06:44 PM
అమ‌రావ‌తి:  మెజారిటీలు తాము ఊహించినవేనని, భారీ విజయానికి వైయ‌స్ జగన్‌పై ప్రజలకున్న విశ్వాసమే దారి తీసిందని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
23-05-2019 06:23 PM
ఆంధ్రరాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం ఎప్పుడూ జరగలేదు. నాకు తెలిసి 25 ఎంపీ స్థానాలు మొత్తం వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకోవడం, 175 నియోజకవర్గాలకు దాదాపు 153పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్‌...
23-05-2019 05:46 PM
 ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎన్నో సార్లు ప్రశ్నించిన  టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు
23-05-2019 05:39 PM
కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల వరుణుడు హర్షం వ్యక్తం చేశారు.
23-05-2019 05:15 PM
చిత్తూరు:  వైయ‌స్ఆర్ సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు ఆర్కే రోజా చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని మెజారిటీతో ఆమె గెలుపొందారు.
23-05-2019 05:11 PM
 వైయ‌స్ఆర్ జిల్లా:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఘన విజయం సాధించారు. కడప జిల్లా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైయ‌స్ జగన్ భారీ మెజార్టీ సాధించారు.
23-05-2019 02:23 PM
వైయ‌స్‌ జగన్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరన్న నమ్మకంతోనే ప్రజలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని 175 అసెంబ్లీ సీట్లలో 150కిపైగా స్థానాల్లో గెలిపించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.‍ చంద్రబాబునాయుడు...
23-05-2019 01:32 PM
ప్రజలు, దేవుడు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించారన్న వైయ‌స్‌ జగన్‌ ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైయ‌స్‌ జగన్‌...
23-05-2019 01:26 PM
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్‌ గాలికి అధికార టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కొట్టుకుపోతున్నాయి. గురువారం మొదలైన కౌంటింగ్‌లో వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యతవైపు అడుగులేస్తోంది.

Pages

Back to Top