వైయ‌స్‌ జగన్‌ను కలిసిన శెట్టిబలిజ నేతలు

విజ‌య‌న‌గ‌రం: శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలు పాదయాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ను తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి వినతి పత్రం అందజేశారు. శెట్టిబలిజ కులాన్ని ఉత్తరాంధ్రలో తొలి నుంచి బీసీలుగా పరిగణించారని.. కానీ 2017 నుంచి ఓసీలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ధ్రువపత్రాలు విడుదల చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమ వర్గానికి చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top