ప్రజల ఆశ..శ్వాస..జననేత జగనే...

 టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన వృద్ధురాలు అన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఆమె నిండు మనస్సుతో దీవించారు.  టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్‌ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు.

 
Back to Top