ఈ సారి జ‌గ‌న్ సీఎంగా వ‌స్తారని..తూర్పు గోదావ‌రి:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పి.గన్నవరం సమీపానికి వచ్చిన  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి  పవిత్రగ్రంథమైన బైబిల్‌ను బçహూకరించాను. గతంలో ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా బైబిల్‌ను బహుకరించాను. మళ్ళీ వచ్చినప్పుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పక ముఖ్యమంత్రిగానే వస్తారనే నమ్మకం ఉంది. అప్పుడు కూడా ఆయనకు మరో బైబిల్‌ బహుకరిస్తాను.
Back to Top