స్కూళ్లలో కనీస సౌకర్యాలు కరువు


విశాఖ: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కోరారు. మంగళవారం సంతపాలెం వద్ద విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
 
Back to Top