అధికారంలో ఉన్నది ‘అన్న’ కాదు.. శకుని 

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 
 

 అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు.. శకుని అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.  ఎక్స్‌ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

 ‘నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని.
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి అయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రి అయితే చట్టసవరణ చేసి కార్మికులను/కూలీలను లాభాల్లో భాగస్వాముల్ని చేస్తూ లాభాల్లో 10% వాటా  ఇస్తూ, దాన్ని తప్పనిసరి చేస్తూ, దానిపై పన్ను మినహాయింపు చేస్తాం’ అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Image

Back to Top