వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నా..

చాలా ఏళ్లుగా నేను వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యుడిని..

వైయస్‌ఆర్‌సీపీ విజయానికి కృషి చేస్తా

డీఎల్‌ రవీంద్రారెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరబోతున్నట్లు డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. రవీంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్లుగా నేను వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యుడినని, వైయస్‌ఆర్‌సీపీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. డీఎల్‌ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.డీఎల్‌ రవీంద్రారెడ్డి,మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణయ్య వైయస్‌ఆర్‌సీపీలోకి రావడం శుభపరిణామం అని వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top