ఏలూరు 2వ డివిజన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఇంటింటి ప్రచారం

 మేయర్‌ అభ్యర్థి గంట మోహన్‌రావు గెలుపే లక్ష్యంగా ప్రచారం

ఏలూరు జిల్లా: ఏలూరు నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్ళపల్లి జయప్రకాశ్‌ (జేపీ) ఆధ్వర్యంలో, మేయర్‌ అభ్యర్థి గంట మోహన్‌రావు (జీఎంఆర్‌), కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలిసి గంట సత్యనారాయణ 2వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

Back to Top