అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ సంచలన విజయాన్ని నమోదు చేసి.. చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే 153 అసెంబ్లీ స్థానాల్లో అధిక్యత కనబరుస్తుండగా దాదాపు 20 స్థానాల్లో విజయం నమోదైంది. రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ పూర్తి అధిక్యత కనబరిచింది. వైయస్ఆర్‌సీపీకి టీడీపీ, జనసేనలు పోటీపడలేకపోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇలా.. వైయస్‌ఆర్ జిల్లా: పులివెందుల – వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు – ఎం.సుధీర్‌రెడ్డి ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి కమలాపురం – పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి బద్వేలు (ఎస్సీ) – జి.వెంకటసుబ్బయ్య కడప – షేక్‌అంజద్‌బాషా– విజయం రాజంపేట – మేడా వెంకట మల్లికార్జునరెడ్డి రైల్వేకోడూరు (ఎస్సీ) – కొరముట్ల శ్రీనివాసులు రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ – గంగుల బీజేంద్రరెడ్డి శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి నందికొట్కూరు (ఎస్సీ) – ఆర్థర్ కర్నూలు – అబ్దుల్‌హఫీజ్‌ఖాన్ పాణ్యం – కాటసాని రాంభూపాల్‌రెడ్డి నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి డోన్– బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పత్తికొండ – కంగాటి శ్రీదేవి కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్‌సుధాకర్‌బాబు ఎమ్మిగనూరు – కె.చెన్నకేశవరెడ్డి ఆదోని – వై.సాయిప్రసాద్‌రెడ్డి ఆలూరు – గుమ్మనూరు జయరాం మంత్రాలయం – వై.బాల నాగిరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్– అనంత వెంకట్రామిరెడ్డి కల్యాణదుర్గం – కేవీ ఉషశ్రీ చరణ్ రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి శింగనమల (ఎస్సీ) – జొన్నలగడ్డ పద్మావతి గుంతకల్లు – వై.వెంకట్రామిరెడ్డి ఉరవకొండ – వై.విశ్వేశ్వర్‌రెడ్డి హిందూపురం – కె.ఇక్బాల్‌అహ్మద్‌ఖాన్ రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పెనుగొండ – ఎం.శంకర్‌నారాయణ ధర్మవరం – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మడకశిర (ఎస్సీ) – ఎం.తిప్పేస్వామి కదిరి – డాక్టర్‌పీవీ సిద్దారెడ్డి పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం – కె.చంద్రమౌళి నగరి – ఆర్‌కే రోజా –2681-విజయం చంద్రగిరి – డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిత్తూరు – జంగాలపల్లె శ్రీనివాసులు పూతలపట్టు (ఎస్సీ) – ఎంఎస్‌బాబు గంగాధర నెల్లూరు (ఎస్సీ) – కె.నారాయణస్వామి పలమనేరు – ఎన్.వెంకటయ్యగౌడ పీలేరు – చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె – నవాజ్‌బాషా తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి –47208-విజయం తిరుపతి – భూమన కరుణాకర్‌రెడ్డి శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్‌రెడ్డి సత్యవేడు (ఎస్సీ) – కె.ఆదిమూలం తూర్పు గోదావరి తుని – దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజ) ప్రత్తిపాడు – పర్వత పూర్ణచంద్రప్రసాద్ పిఠాపురం – పెడ్యం దొరబాబు కాకినాడ రూరల్– కురసాల కన్నబాబు పెద్దాపురం – తోట వాణి అనపర్తి – ఎస్.సూర్యనారాయణరెడ్డి కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రామచంద్రాపురం – చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ ముమ్మడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అమలాపురం (ఎస్సీ) – పి.విశ్వరూప్ రాజోలు (ఎస్సీ) – బొంతు రాజేశ్వరరావు గన్నవరం (ఎస్సీ) – కొండేటి చిట్టిబాబు కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి మండపేట – పిల్లి సుభాష్‌చంద్రబోస్ రాజానగరం – జక్కంపూడి రాజా రాజమండ్రి సిటీ – రౌతు సూర్యప్రకాశ్‌రావు రాజమండ్రి రూరల్– ఆకుల వీ్రరాజు జగ్గంపేట – జ్యోతుల చంటిబాబు రంపచోడవరం (ఎస్టీ) – నాగులపల్లి ధనలక్షి్మ పశ్చిమ గోదావరి కొవ్వూరు (ఎస్సీ) – తానేటి వనిత నిడదవోలు – జి.శ్రీనివాసనాయుడు ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాలకొల్లు – డాక్టర్‌బాబ్జీ నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు భీమవరం – గ్రంథి శ్రీనివాస్ ఉండి – పీవీఎల్‌నరసింహరాజు తణుకు – కారుమురి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు దెందులూరు – కొఠారు అబ్బాయి చౌదరి ఏలూరు – కృష్ణా శ్రీనివాసరావు గోపాలపురం (ఎస్సీ) – తలారి వెంకట్రావు పోలవరం (ఎస్టీ) – తెల్లం బాలరాజు చింతలపూడి (ఎస్సీ) – ఎలైజా –35264-విజయం కృష్ణా జిల్లా తిరువూరు (ఎస్సీ) – కొక్కిలగడ్డ రక్షణనిధి గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ – కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కైకలూరు – దూలం నాగేశ్వరరావు పెడన – జోగి రమేష్ –7835-విజయం మచిలీపట్నం – పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) -విజయం అవనిగడ్డ – సింహాద్రి రమేష్‌బాబు పామ్రరు (ఎస్సీ) – కైలే అనిల్‌కుమార్ –30,000-విజయం పెనమలూరు – కొలుసు పార్థసారథి విజయవాడ వెస్ట్– వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్– మల్లాది విష్ణు విజయవాడ ఈస్ట్– బొప్పన భవకుమార్ మైలవరం – వసంత కృష్ణప్రసాద్ నందిగామ (ఎస్సీ) – డాక్టర్‌మొండితోక జగన్మోహన్‌రావు జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను నూజివీడు – మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు గుంటూరు జిల్లా పెదకూరపాడు – నంబూరి శంకరరావు తాడికొండ (ఎస్సీ) – ఉండవల్లి శ్రీదేవి మంగళగిరి – ఆళ్ల రామకృష్ణారెడ్డి పొన్నూరు – కిలారి రోశయ్య వేమూరు (ఎస్సీ) – మేరుగ నాగార్జున రేపల్లె – మోపిదేవి వెంకట రమణారావు తెనాలి – అన్నాబత్తుని శివకుమార్ బాపట్ల – కోన రఘుపతి పత్తిపాడు (ఎస్సీ) – మేకతోటి సుచరిత గుంటూరు వెస్ట్– చంద్రగిరి ఏసురత్నం గుంటూరు ఈస్ట్– షేక్‌మహమ్మద్‌ముస్తఫా చిలకలూరిపేట – విడదల రజని నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి – అంబటి రాంబాబు వినుకొండ – బొల్లా బ్రహ్మనాయుడు గురజాల – కాసు మహేష్‌రెడ్డి మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి –విజయం ప్రకాశం జిల్లా ఎరగ్రొండపాలెం(ఎస్సీ)–డాక్టర్‌ఆదిమూలపు సురేష్ దర్శి – మద్దిశెట్టి వేణుగోపాల్ పర్చూరు – దగ్గుబాటి వెంకటేశ్వరరావు అద్దంకి – బచ్చన చెంచుగరటయ్య చీరాల – ఆమంచి కృష్ణమోహన్ సంతనూతలపాడు(ఎస్సీ)– టీజేఆర్‌సుధాకర్‌బాబు ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు – మానుగుంట మహీధర్‌రెడ్డి కొండపి (ఎస్సీ) – డాక్టర్‌ఎం.వెంకయ్య మార్కాపురం – కేపీ నాగార్జునరెడ్డి గిద్దలూరు – అన్నా వెంకట రాంబాబు కనిగిరి – బు్రరా మధుసూదన్‌యాదవ్ నెల్లూరు జిల్లా కావలి – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆత్మకూరు – మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు సిటీ – పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ నెల్లూరు రూరల్– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సర్వేపల్లి – కాకాణి గోవర్థన్‌రెడ్డి గూడూరు (ఎస్సీ) – వరప్రసాద్ సూళ్లూరుపేట (ఎస్సీ) – కిలివేటి సంజీవయ్య వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం – పిరియ సాయిరాజ్ పలాస – డాక్టర్‌సీదిరి అప్పలరాజు టెక్కలి – పేరాడ తిలక్ పాతపట్నం – రెడ్డి శాంతి శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు –4400-విజయం ఆముదాల వలస – తమ్మినేని సీతారాం ఎచ్చెర్ల – గొర్లె కిరణ్‌కుమార్ నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్ రాజాం (ఎస్సీ) – కంబాల జోగులు పాలకొండ (ఎస్టీ) – వి.కళావతి విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) – పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం (ఎస్సీ) – ఎ.జోగరాజు –22381-విజయం చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య –విజయం బొబ్బిలి – ఎస్వీసీ అప్పలనాయుడు –8364-విజయం సాలూరు (ఎస్టీ) – పీడిక రాజన్నదొర నెల్లిమర్ల – అప్పలనాయుడు– విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి –5280-విజయం శృంగవరపు కోట – కె.శ్రీనివాస్ విశాఖపట్నం విశాఖ ఈస్ట్– విజయనిర్మల విశాఖ సౌత్– ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖ వెస్ట్– విజయప్రసాద్‌మళ్ల విశాఖ నార్త్– కమ్మిల కన్నపరాజు అరకు (ఎస్టీ) – శెట్టి ఫల్గుణ –విజయం పాడేరు (ఎస్టీ) – భాగ్యలక్షి్మ పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్ గాజువాక – తిప్పల నాగిరెడ్డి అనకాపల్లి – గుడివాడ అమర్‌నాథ్ యలమంచిలి – యూవీ రమణమూర్తిరాజు పాయకరావుపేట (ఎస్సీ) – గొల్ల బాబూరావు నర్సీపట్నం – పి.ఉమాశంకర్‌గణేష్ చోడవరం – కరణం ధర్మశ్రీ మాడుగుల – బి.ముత్యాలనాయుడు భీమిలి – అవంతి శ్రీనివాస్ పార్లమెంటు అభ్యర్థులు కడప – వైయస్‌అవినాష్‌రెడ్డి రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి –లక్ష ఓట్లు చిత్తూరు – నల్లకొండగారి రెడ్డెప్ప తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్ హిందూపురం – గోరంట్ల మాధవ్ అనంతపురం – తలారి రంగయ్య కర్నూలు – డాక్టర్‌సింగరి సంజీవ్‌కుమార్ నంద్యాల – పి.బ్రహ్మానందరెడ్డి నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఒంగోలు – మాగుంట శ్రీనివాసరెడ్డి బాపట్ల – నందిగం సురేష్ నరసరావుపేట – లావు శ్రీకష్ణదేవరాయలు గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మచిలీపట్నం – బాలశౌరి విజయవాడ – పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) నరసాపురం – రఘురామ కష్ణంరాజు రాజమండ్రి – మార్గాని భరత్ అమలాపురం – చింతా అనూరాధ అనకాపల్లి – డాక్టర్‌వెంకట సత్యవతి కాకినాడ – వంగా గీత ఏలూరు – కోటగిరి శ్రీధర్ శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్ అరకు – గొడ్డేటి మాధవి