వైయస్‌ఆర్‌ వారధిని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

మత్స్యకార స్టాల్స్‌ పరిశీలన
 

తూర్పుగోదావరి: ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో పశువులంక నుంచి వలసలతిప్ప హై లెవెల్‌ బ్రిడ్జి (వైఎస్సార్‌ వారధి)ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భఃగా ముమ్మడివరం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు.  కొమ్మనాపల్లి గ్రామంలోని సభాస్థలిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు శంకుస్థాపన చేశారు.

Read Also: ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం

Back to Top