రేపు కర్నూల్, కడప , అనంతపురం లలో జననేత ప్రచారం

వైయస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ అధినేత  వై యస్  జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు  సోమవారం నాడు కర్నూల్, కడప, అనంతపురం జిల్లాలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.  ఉదయం 9 గంటలకు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు లో పర్యటిస్తారు. 12 గంటలకు రాయదుర్గం లో ఎన్నికల సభలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు రాయచోటి లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Back to Top