తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్.. సీజేపీ నేతల అరెస్ట్‌పై స్పందించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. ఎన్నికల ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలి. ముందస్తు చర్యలతోనే మెరుగైన పరిష్కారం. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పునురుద్దరించాలి. అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు అంటూ పోస్టు చేశారు. వైయస్ జగన్‌కు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అక్రమ అరెస్ట్‌లను వ్యతిరేకించినందుకు, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. అభిజిత్ ఎక్స్ వేదికగా వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.