టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన యువ నాయకులు

గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కె.పి. నాగార్జునరెడ్డి సమక్షంలో చేరిక

మార్కాపురం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని 8వ వార్డుకు చెందిన టీడీపీ యువ నాయకులు పల్లె పుల్లారెడ్డి, బొగని హరికృష్ణ, పలుకూరి శివకుమార్‌ టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  గిద్దలూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి కె.పి. నాగార్జునరెడ్డి సమక్షంలో ఈ చేరిక జరిగింది. ఈ సందర్భంగా వారిని పార్టీ నాయకత్వం ఆహ్వానించింది.

Back to Top