సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు

అన్న‌మ‌య్య జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన  నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూలై-సెప్టెంబ‌ర్ త్రైమాసికానికి సంబంధించి `జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌` న‌గ‌దు విడుద‌ల‌ నేప‌థ్యంలో మ‌ద‌న‌ప‌ల్లెకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బి. నరేష్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ అఘా మొహిద్దీన్‌ ఖాన్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తాజా వీడియోలు

Back to Top