సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఘ‌నంగా రిప‌బ్లిక్ డే వేడుకలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ అజేయ కల్లం జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం సెక్రటరీ కే.ధనంజయ రెడ్డి, సీఎం స్సెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.హరికృష్ణ, సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Back to Top