వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన  రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో  రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా ఆర్‌ ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లంచ్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ ను వెంగ‌ళ‌రావు యాద‌వ్ క‌లిసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు బీదమస్తాన్‌రావు పాల్గొన్నారు.

Back to Top