సీఎం క్యాంపు కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు

 కేక్ క‌ట్ చేసిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్స‌రం 2024 వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డితో కేక్‌ కట్‌ చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి.

సీఎం వైయస్‌.జగన్‌కు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top