వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నందిగం సురేష్‌

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని మాజీ ఎంపీ నందిగాం సురేష్ క‌లిశారు. కూట‌మి స‌ర్కార్ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా జైల్‌కు వెళ్లిన నందిగం సురేష్ ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. దీంతో వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌నకు ధైర్యం చెప్పారు.

నూత‌న వధూవ‌రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

తాడేపల్లి శ్రీ ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఎమ్.డి, వైయ‌స్ఆర్‌సీపీ నేత కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి వివాహ వేడుకకు  మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ హాజ‌ర‌య్యారు. కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్‌ జగన్‌

Back to Top