ఇంచు కూడా త‌గ్గ‌ద‌ని చెబుతున్నా.. ఎందుకంత గింజుకోవ‌డం

న్యూఢిల్లీ: ప‌చ్చ కుల మీడియా రాత‌ల‌ను న‌మ్మ‌డం జ‌నం ఎప్పుడో మానేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. పోల‌వ‌రంపై ఎల్లో మీడియా త‌ప్పుడు ప్ర‌చారంపై ఆయ‌న మండిప‌డ్డారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. ``పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదని చెబుతున్నా పచ్చ కుల మీడియా మాత్రం గింజుకోవడం ఆపడం లేదు. టీడీపీ ఉనికి నానాటికీ తగ్గిపోతున్నదన్నదే దాని బాధ. ఆ బాధతోనే తప్పుడు కథనాలను వండి వారుస్తోంది. పచ్చకుల మీడియా రాతలను  నమ్మడం జనం ఎప్పుడో మానేశారు.`` అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top