ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది తమరే చంద్రబాబూ 

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది తమరే చంద్రబాబూ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. బందర్‌ పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం లేని వారికి ఎవరికీ అర్థం కాదు అన్నారు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది మీరే కదా అన్నా రు. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు.
 

తాజా ఫోటోలు

Back to Top