సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని సీఎం వైయస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించి.. శాలువాతో సత్కరించి.. జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. 

తాజా ఫోటోలు

Back to Top