ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేదు

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
 

ఒంగోలు: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు సంబంధం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఇది పూర్తిగా సౌత్‌ వ్యాపారులపై నార్త్‌ వ్యాపారుల కుట్ర అని కొట్టిపారేశారు. నాకు, నా కుమారుడికి ఆ కంపెనీలో షేర్లు లేవ‌ని ఎంపీ స్ప‌ష్టం చేశారు.

Back to Top