వైయస్‌ఆర్‌ సీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో ఎంపీ దుర్గాప్రసాద్‌ సంతాపసభ

తాడేపల్లి: తిరుపతి లోక్‌సభ సభ్యులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌ బల్లి దుర్గా ప్రసాద్‌రావు అకాల మరణానికి చింతిస్తూ తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శంకర్‌ నారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని ఎంపీ దుర్గాప్రసాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top