ఓటమి భయంతోనే చంద్రబాబు విష ప్రచారం

వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుపతి: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి చోటా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరే మార్మోగుతుందని తెలిపారు.చంద్రబాబు దుష్టపాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.ఓటమి భయంతోనే చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

Back to Top