ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే రోజా

 

అమరావతిః ఏపీ ఇండస్ట్రిరియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెట్‌(ఏపీఐఐసీ) ఛైర్‌పర్సన్‌గా నగరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఎమ్మెల్యే రోజా రెండేళ్ల పాటు కొనసాగుతారని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్‌ భార్గవ  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Back to Top